Sports

జమ్మూలో శీతాకాల క్రీడలు ప్రారంభం

Winter Games 2020 Started In Jammu Kashmir

జమ్ముకశ్మీర్​లోని గుల్మార్గ్​లో ఖేలో ఇండియా వింటర్​ గేమ్స్​ 2020 ప్రారంభమయ్యాయి.

నేటి నుంచి మార్చి 11 వరకు ఈ పోటీలు జరగనున్నాయి.

ఇందుకు ముఖ్య అతిథిగా కేంద్ర క్రీడాశాఖ మంత్రి కిరణ్​ రిజిజు హాజరయ్యారు.