Movies

అప్పటివరకు థియేటర్లు బంద్-తలసాని

Minister Talasani Announces When Theatres Can Open

తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలుగు చిత్ర పరిశ్రమకు మరింతగా షాక్ ఇచ్చారు. కరోనా విజృంభణ నేపథ్యంలో మరో 3 నుంచి 4 నెలల పాటు థియేటర్స్ తెరిచే అవకాశం లేదని స్పష్టం చేశారు మంత్రి తలసాని. సినిమా షూటింగ్స్ కూడా అనుమతించబోమని పేర్కొన్నారు.