Politics

హైదరాబాద్‌లో షాపులు తెరుచుకోవచ్చు-కేసీఆర్

KCR Announces Shops Can Open In Hyderabad. Buses Will Run.

ఇక నుంచి కరోనా తో కల్సి జీవించాలి..
ఇప్పట్లో మందు రాదు.. అలాగని బతకలేకుండా ఉండలేము.
హైదరాబాద్ లో ప్రత్యామ్నాయ పద్దతుల్లో షాపులు ఓపెన్ చేసుకోవచ్చు.
మిగతా రాష్ట్రంలో అన్ని షాపులు.. అన్ని బిజినెస్ చేసుకోవచ్చు.
హైదరబాద్ మినహా స్టేట్ లో అన్ని బస్సులు నడుస్తాయి..
ఇతర రాష్ట్రాల నుండి బస్సులకు అనుమతి లేదు..
సెలూన్ కూడా తెరుచు కోవచ్చు
అన్ని రకాల షాపులు తెరుచుకోవచ్చు మున్సిపాలిటీల్లో…
రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టిసి బస్సులు రేపటి నుండి షురూ…
నో సిటీ, ఇంటర్ స్టేట్ బస్ సర్వీసులు…
టాక్సీ లో కార్ ల్లో 1+3 చొప్పున అనుమతి
కంటెండ్ ఏరియా తప్పా అన్ని ఏరియాల్లో సెలున్లు ఓపెన్…
ఈ కామర్స్ లో అన్ని రకాల సర్వీసులు అందుబాటులో ఉంటాయి…
ప్రభుత్వ ప్రైవేట్ కార్యాలయాలు కోవిడ్ నిబంధనలకు లోబడి తమ కార్యకలపాలను కొనసాగించవచ్చు…
కర్వ్యూ రాష్ట్రం అంతా యథాతథం…
అన్ని రకాల ప్రార్థన మందిరాలు ఉత్వావాలు బంద్ అనుమతి లేదు.
సభలు ర్యాలీలు సమావేశాలు విద్య సంస్థలు బంద్
జన సమూహానికి ఆస్కారం ఉన్న అన్ని ప్రదేశాలు బంద్…
మాస్కులు ధరించాలి లేకుంటే 1000 రూపాయల జరిమాన…
వ్యక్తి గత శానిటైజేశన్ పాటించాలి…
ప్రతి షాపులో విరివిగా శనిటైజర్లు అందుబాటులో ఉంచాలి కోవిడ్ రూల్స్ ప్రతి ఒక్క షాపు పాటించాలి…
విడ్చిండ్రు కదా అని అనవసరంగా రోడ్ల మీదకు రావద్దు…
వృద్ధులు చిన్నవారు అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దు…
ప్రజలందరూ చక్కటి సహకారం అందిస్తున్నారు… అందరికీ చేతులెత్తి మొక్కుతున్న…
స్వీయ నిర్బంధం పాటించి కరోనా రాకుండా కాపాడుకుందాం…
ప్రతి ఒక్కరూ మాస్క్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంది