Movies

బాలకృష్ణను పిలిచాము. బర్తడే అని కుదరదన్నాడు.

బాలకృష్ణను పిలిచాము. బర్తడే అని కుదరదన్నాడు.

ఈ నెల 9న ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ను కలవనున్న సినిమా ప్రముఖులు

ఇప్పటికే చిరంజీవికి అప్పాయింట్ మెంట్ ఇచ్చిన ఏపీ సీఎం వైఎస్ జగన్

సమావేశానికి బాలకృష్ణకు ఆహ్వానం,

రాలేనన్న బాలకృష్ణ,

తన బర్త్‌డే వల్ల రాలేకపోతున్నానన్న బాలయ్య

నేనే ఫోన్‌చేసి బాలకృష్ణను ఆహ్వానించా

బర్త్‌డే కార్యక్రమానికి పూజలున్నాయని చెప్పారు

సినిమా పరిశ్రమలో ఎలాంటి గ్రూపులు లేవు

ఇండస్ట్రీ కోసం బాలకృష్ణ ముందుంటారు

సినీ నిర్మాత సి.కల్యాణ్