Devotional

రేపటి నుండి తితిదే టొకెన్ల జారీ

రేపటి నుండి తితిదే టొకెన్ల జారీ

రేపటి నుండి తిరుపతిలో శ్రీవారి ఉచిత దర్శనం టోకెన్లు జారీ

జూన్ 11వ తేదీ నుండి శ్రీవారిని దర్శించుకునే భక్తుల కోసం తిరుపతిలోని మూడు ప్రాంతాల్లో 18 కౌంటర్ల ద్వారా సర్వదర్శనం టైం స్లాట్ టోకెన్లు జారీ చేయనున్నటీటీడీ

టోకెన్ల జారీ తిరుపతి లోని విష్ణునివాసంలో 8 కౌంటర్లు, శ్రీనివాసంలో 6 కౌంటర్లు, అలిపిరి వద్దనున్న భూదేవి కాంప్లెక్స్ లో 4 కౌంటర్లు ఏర్పాటు

ఉదయం 7.30 గంటల నుండి టోకెన్లు జారీ