NRI-NRT

అమెరికా: బే-ఏరియాలో బందరోళ్ల కలయిక

అమెరికా: బే-ఏరియాలో బందరోళ్ల కలయిక

మచిలీపట్నం(బందరు)లో చదువుకున్న పూర్వ విద్యార్థుల కలయిక కార్యక్రమాన్ని మే 3వ తారీఖున అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం మిల్పిటాస్‌లో గల సిలికానాంధ్ర విశ్వవిద్యాలయంలో నిర్వహిస్తున్నట్లు కార్యక్రమ సమన్వయకర్తలు ఓ ప్రకటనలో తెలిపారు. ఆసక్తి కలిగిన కాలిఫోర్నియాలో నివసిస్తున్న బందరు పూర్వ విద్యార్థులు ఈ దిగువ ఫారం నింపాలి. మరింత సమాచారం ఫారంలో ఉన్న వ్యక్తులను సంప్రదించవచ్చు.

Fill this form: https://docs.google.com/forms/d/e/1FAIpQLSdtipVhjYyL13_x8D63qPoT1dkj2-FdY3i2Mao1Ar4Y3bzfAg/viewform

######################

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z