WorldWonders

ప్రపంచ పాముల దినోత్సవ వేడుకలు

ప్రపంచ పాముల దినోత్సవ వేడుకలు

మ‌‌ద‌ర్స్‌డే, ఫాద‌ర్స్ డే, టీచ‌ర్స్ డేలానే స్నేక్స్ డే కూడా ఉంది. అది కూడా ఈరోజే. జులై 16న ప్ర‌పంచ పాముల‌ దినోత్స‌వం. ప్ర‌పంచ పాముల దినోత్స‌వాన్ని జ‌రుపుకునే వారు కూడా ఉన్నారు. అది కూడా మామూలుగా సెల‌బ్రేట్ చేయ‌లేదు. కేక్ క‌ట్ చేసి పాముల‌కు తినిపిస్తూ ఎంజాయ్ చేశారు.మ‌నుషులు పుట్టిన‌రోజు వేడుక‌ జ‌రుపుకున్న‌ట్లుగా పాముల దినోత్స‌వాన్ని జ‌ర‌ప‌డం ఆశ్చ‌ర్య‌మే. జంషెడ్‌పూర్‌కు చెందిన స్నేక్ క్యాచ‌ర్ టీమ్ ఐదు ర‌కాల విష స‌ర్పాల‌ను కాపాడుతూ పాముల‌పై అవ‌గాహ‌న క‌ల్పిస్తున్నారు.