Business

అమరావతి ప్రాంత రిజిస్ట్రేషన్ కార్యాలయాలు మూసివేత

అమరావతి ప్రాంత రిజిస్ట్రేషన్ కార్యాలయాలు మూసివేత

అమరావతి ప్రాంతంలో రిజిస్ట్రేషన్ కార్యాలయం ఎత్తివేతకు రంగం సిద్ధం.

గత తెలుగుదేశం ప్రభుత్వంలో సీఆర్డీఏ పరిధిలో నాలుగు చోట్ల రిజిస్ట్రేషన్ కార్యాలయాలు ఏర్పాటు.

మందడం, తుళ్ళూరు, అనంతవరం, ఉండవల్లి గ్రామాలలో ఆఫీసులు ఏర్పాటు.

రాజధాని తరలింపు నేపథ్యంలో రిజిస్ట్రేషన్ కార్యాలయాలను ప్రభుత్వం ఎత్తివేత..