NRI-NRT

గుంటూరులో పేదలకు నాట్స్ సాయం

NATS Helps Guntur Poor People

నాట్స్ ఆధ్వర్యంలో కరోనా కారణంగా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న గుంటూరు నగరంలో 100 కుటుంబాలకు నాట్స్ న్యూజెర్సీ విభాగం నెల రోజులకు సరిపడా బియ్యాన్ని ఉచితంగా పంపిణీ చేసింది. నాట్స్ సెక్రటరీ రంజీత్ చాగంటి సహకారంతో న్యూజెర్సీ నాట్స్ విభాగం దీన్ని చేపట్టింది. గుంటూరులోని నెహ్రునగర్, డొంక రోడ్డు ప్రాంతాల్లో నాట్స్ పంపిణీ చేసింది.