Agriculture

రేపటి నుండి తెలంగాణాలో భూముల రిజిస్ట్రేషన్

రేపటి నుండి తెలంగాణాలో భూముల రిజిస్ట్రేషన్

రేపటి నుంచి తెలంగాణలో భూముల రిజిస్ట్రేషన్లు చేయనున్నారు. రేపు మధ్యాహ్నం 12 గంటలకు రంగారెడ్డి జిల్లాలో ధరణి వెబ్‌సైట్‌ను సీఎం కేసీఆర్‌ ప్రారంభించనున్నారు. ఇకపై ఎమ్మార్వో ఆఫీసులోనే వ్యవసాయభూముల రిజిస్ట్రేషన్‌, మ్యూటేషన్‌ చేయనున్నారు.