Devotional

రేపు ₹300 టికెట్ కోటా విడుదల చేయనున్న తితిదే

రేపు ₹300 టికెట్ కోటా విడుదల చేయనున్న తితిదే

ఈ నెల 19 వ తేదీ రూ.300 దర్శనం కోటాను రేపు ఉదయం 9 గంటలకు భక్తులకు అందుబాటులో ఉంచనున్న టీటీడీ…

19 న రధసప్తమి కారణంగా 25 వేల టోకేన్లను విడుదల చేసిన టీటీడీ….

రేపు ఉదయం 9 గంటలకు ఆన్లైన్ లో భక్తులకు అందుబాటులో రూ.300 రూపాయల ప్రత్యేక ప్రవేశం టికెట్లు….

రేపటి నుండి మరో 5 వేల రూ. 300 ప్రత్యేక ప్రవేశం టికెట్లను భక్తులకు అందుబాటులోకి తీసుకురానున్న టీటీడీ….