ScienceAndTech

కరోనా వస్తే రుచి వాసన ఎందుకు పోతాయి?

కరోనా వస్తే రుచి వాసన ఎందుకు పోతాయి?

కరోనా మన శరీరంలో ప్రవేశించాక, అది మన శరీరంలో ఉండే Proteins, Amino Acids లను వాడుకొని తన సైన్యం పెంచుకుంటుంది. మన శరీరంలో Proteins, Amino Acids అనేవి, Glycin తయారీకి ఉపయెాగ పడతాయి.
Glycin వెన్నెముక నుంచి మెదడుకి సంకేతాలు పారడానికి ఉపయోగ పడుతుంది. అంటే కరోన మన శరీరంలో ఉండే Glycin ని మెుత్తం వాడుకొని తన సైన్యం పెంచుకుంటుంది. అందువల్ల కరోన వచ్చిన వ్యక్తికి Glycin లేక మెదడుకు సంకేతాలు వెళ్ళక, రుచి వాసన కోల్పోతాడు.
కరోనా వచ్చిన వ్యక్తికి శ్వాస ఎందుకు ఆడదు..?
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
శరీరంలో పుార్తగా Glycin అయిపోయిన తర్వాత Oxygen ని కూడా తీసుకోలేక చనిపోతున్నాడు.
మనం శరీరంలోకి Glycin తయారీకి అవసరం అయిన Proteins, Amino Acids లను పంపక పోతే, కరోనా చనిపోతుంది. కాని, దానితో పాటు మనం కూడా చనిపోతాం. కాబట్టి శరరంలో అవసరం కన్నా ఎక్కువ Glycin తయారు అవ్వడం ద్వారా మన శరీరం కరోనాతో పోరాడ గలదు.
అసలు Glycin ఎలా తయారవుతుంది?
దానికి మనం ఎటువంటి ఆహారాన్ని తీసుకోవాలి?
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
Glycin తయారీకి ఉపయోగపడే పదార్దాలు రోజుకి కనీసం 20 gm నుంచి 50 gm వరకు తీసుకోవాలి.
Glycin తయారీకి ఉపయెాగ పడేవి:-
1. తోటకూర
2. ఆవాలు
3. నువ్వులు
4. కరివేపాకు
5. మునగాకు
“C” విటమిన్ కొరకు:
6. నిమ్మ
7. ఉసిరి