Movies

వాళ్లిదరి లాగా చేయాలని ఉంది

వాళ్లిదరి లాగా చేయాలని ఉంది

మహానటి లో చేసిన కీర్తి సురేష్ క్యారెక్టర్ ,ఓ బేబీ సినిమాలో సమంత చేసిన క్యారెక్టర్స్ అంటే చాలా ఇష్టం.ఇలాంటి క్యారెక్టర్స్ వస్తే నాకు చేయాలని ఉంది అని మనసులో మాట చెప్పింది మెహ్రిన్. కన్నడలో శివరాజ్ గారితో ఒక సినిమా చేస్తున్నాను. ఆ సినిమా అయిన తర్వాత వేరే సినిమాలు ఉన్నాయి. తెలుగులో కూడా కొన్ని స్టోరీస్ వింటున్నాను. వాటిని డిసెంబర్ నుంచి స్టార్ట్ చేస్తాను వాటి వివరాలు త్వరలో తెలియజేస్తాను అని చెప్పుకొచ్చింది మెహ్రీన్.