ScienceAndTech

ఆవు మూత్రం అమృతంతో సమానం

ఆవు మూత్రం అమృతంతో సమానం

1. గోమూత్రం అమృతం , మంచి ఆహారం , గుండెకు మంచిది , మానసిక శారీరక ఆరోగ్యదాయని , ఆయుర్దాయని , . పైత్య నివారిణి , కఫాన్నీ , వాయువును తగ్గిస్తుంది . గుండె జబ్బులు తగ్గిస్తుంది . విషాన్ని హరిస్తుంది . ఈ రోజు ఎయిడ్స్ ను కూడా తగ్గిస్తుంది .Today many AIDS patients are taking cow urine therapy. మైగ్రేన్ తో పదిహేను సంవత్సరాలు బాధ పడుతున్నవ్యక్తి గోమూత్రం తో ఆరు నెలల్లో పూర్తిగా తగ్గించుకున్నారు . మానసిక వత్తిడి తగ్గించుకోడానికి , జ్ఞాపక శక్తి పెరగడానికీ గోమూత్రం మంచి ఫలితాన్ని ఇస్తుంది గత కొన్ని సంవత్సరాలు పాటు పరిశోధన చేసి లక్షా ఏభై వేల మంది కి ట్రీట్మెంట్ ఇచ్చిన Cow Urine Treatment and Research Center, Indore, వారి ట్రీట్మెంట్ లో 85 నుండి 90 శాతం మందికి మలబద్ధకం పూర్తిగా తొలగిపోయింది . మనకు తెలుసు మలబద్ధకం లేకపోతే చాలా వ్యాధులు పూర్తిగా నయం అవుతాయి ( చాలా వ్యాధులకు మూలకారణం మలబద్ధకం ) . ఒక నెలలోనే పూర్తి ఆరోగ్యం పొంది మలబద్ధకం నుండి విముక్తి చెందాను అన్నవారు ఉన్నారు …

2. గోమూత్రం అనేక మైన సూక్ష్మ జీవులను చంపగలదు(amazing germicidal power ) . అందువలన సూక్ష్మ జీవుల వలన కలిగే అన్ని వ్యాధులను గోమూత్రం పోగొడుతుంది 

3. ఆయుర్వేదం ప్రకారం గోమూత్రం త్రిదోష హరం . అంటే వాతాన్నీ, కఫాన్నీ , పిత్తాన్నీ కూడా సమపాళ్ళల్లో ఉంచుతుంది . అందువలన అన్ని వ్యాధులనూ పోగోట్టగలదు. గోమూత్రం లివర్ పనితీరును మెరుగుపరుస్తుంది . అందువలన రక్తం శుద్ది అయ్యి వ్యాధులను ఎదుర్కోగలిగే శక్తి పెరుగుతుంది . 

4. మనశరీరం లో కొన్ని సూక్ష్మ పోషకాలు ఉంటాయి . ఇవి మూత్రం ద్వారా పోతూ ఉంటాయి . అందువలన మనలో వృద్ధాప్య లక్షణాలు పెరుగుతూ ఉంటాయి . ఇవే సూక్ష్మ పోషకాలు గోమూత్రం ద్వారా మనకు అందడం వలన మనలో వృద్ధాప్య లక్షణాలు నివారింపబడతాయి . అందుకే గోమూత్రాన్ని అమృతం అంటారు . గోమూత్రం జీవనదాయని .

5. గోమూత్రం లో రాగి , బంగారం వంటి ఖనిజ లవణాలు ఉన్నాయి . అవి మన శరీరం లోని ఖనిజలవణాల లోపాన్ని పూడుస్తాయి . వ్యాదిరహితంగా మన శరీరం తయారు అవుతుంది..

6. మానసిక ఒత్తిడి మన నాడీ వ్యవస్థను దెబ్బతీస్తుంది . గోమూత్రాన్ని మేధ , హృద్య అంటారు అంటే అది మన మెదడుకూ , గుండెకూ బలాన్ని చేకూరుస్తుంది. అందువలన మానసిక ఒత్తిడి తగ్గడం గుండె పనితీరు మెరుగు పడడం జరిగి గుండె వ్యాధులూ , మానసిక ఒత్తిడీ తగ్గుతాయి..

7. మనం అధికంగా వాడే మందులు మన శరీరం లో తిష్ట వేసుకుని శరీర ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి ఈ మిగిలిపోయిన మందుల వలన మనకు వ్యాధులు కలుగుతున్నాయి . దీనినే మనం సైడ్ ఎఫెక్ట్స్ అంటున్నాము . గోమూత్రం ఈ అధిక మోతాదులను శరీరం నుండి బయటకు పోయేలా చేస్తుంది . దానివలన మీరు వ్యాదులనుండి విముక్తి పొందవచ్చు …

8. మన పరిసరాల్లో ఉన్న ప్రాణశక్తిని[ Electric currents (rays) ] గ్రహించడానికి మన శరీరం లో రాగి కూడా అవుసరం. . రాగి శరీరానికి గోమూత్రం ద్వారా అందించగలం . గోమూత్రం లో రాగి , బంగారం కూడా ఉన్నాయి..

9. గోమూత్రం త్రాగడం ద్వారా సాధుత్వం పెరుగుతుంది . అందువలన మనం మానసికంగా స్థిర చిట్టులమై ఉంటాము . మానసిక దౌర్బల్యం వలన అనేక రోగాలను కొని తెచ్చుకుంటున్నాము . వాటినుండి విముక్తి పొందవచ్చు .. Cow urine provides mode of goodness. Thus helps us to perform correct activities by mind. Thus protects from diseases…

10. గోమూత్రం లో గంగా మాత ఉంది అని పెద్దలు అంటారు . గత జన్మల దోషాలను కూడా పావన గంగ పోగొట్టగలదు అంటారు అందువలన గోమూత్ర సేవనం వలన ప్రశాంత చిత్తం ఏర్పడుతుంది చిత్తం ప్రశాంతం అయితే శరీరం ఆరోగ్యవంతం అవుతుంది ..

11.గోమూత్రం విష హరి . అంటే విషాలను హరిస్తుంది . మన శరీరం లో ఉన్న టాక్సిన్స్ ను పోగొట్టడం వలన మనం ఆరోగ్యవంతులం అవుతాము ..

12..సర్వే రోగాహి మందాగ్నౌ .. అంటారు . అంటే రోగాలకు కారణం మందాగ్ని . అంటే సరిగా జీర్ణం కాకపోవడం . గోమూత్రం ఈ మందాగ్నిని నివారిస్తుంది . జీర్ణ శక్తిని పెంచుతుంది .
గోమూత్రం లో ఏ ఏ రసాయనాలు ఉన్నాయి . ఆ రసాయనాలు మనకు ఎటువంటి మేలును చేస్తాయి అనేది పరిశీలిస్తే గోమూత్రం ఎంత విలువైనదో అర్ధం అవుతుంది.