NRI-NRT

న్యూయార్క్ వీధుల్లో కేటీఆర్

న్యూయార్క్ వీధుల్లో కేటీఆర్

తెలంగాణకు పెట్టుబడులు ఆకర్షించాలనే ఉద్దేశ్యంతో మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అమెరికాలో పర్యటిస్తున్న స్నాగతి విదితమే. ఈ సంధబ్ర్హంగా అక్కడి న్యూయార్క్ నగరంలోని ఓ వీధిలో ఉన్న హోటల్ లో ఆయన భోజనం చేసారు. ఈ భోజనంతో గతంలో తానూ ఇక్కడ తిరిగిన జ్ఞాపకాల్ని తిరిగి గుర్తుకు వచ్చాయని తెలిపారు. ఇక్కడి భోజనం రుచికరంగా ఉంటుందని తెలుపుతూ ట్విట్టర్ లో పోస్టు పెట్టారు.
Whats-App-Image-2022-03-26-at-17-34-00-1
Whats-App-Image-2022-03-26-at-17-34-00
Whats-App-Image-2022-03-26-at-17-34-01