NRI-NRT

TFAS ఆధ్వర్యంలో న్యూజెర్సీలో ఉగాది వేడుకలకు సన్నాహాలు

TFAS ఆధ్వర్యంలో న్యూజెర్సీలో ఉగాది వేడుకలకు సన్నాహాలు

న్యూ జెర్సీ తెలుగు కళా సమితి (TFAS) ఆధ్వర్యంలో మే 7వ తేదీన ఉగాది వేడుకలు పెద్ద ఎత్తున నిర్వహించటానికి సన్నాహాలు జరుగుతున్నాయి. పూర్తి వివరాలకు ఈ బ్రోచర్ను పరిశీలించండి.