DailyDose

మే నెల‌లో శ్రీవారి ఆలయంలో విశేష ఉత్స‌వాలు

మే నెల‌లో శ్రీవారి ఆలయంలో విశేష ఉత్స‌వాలు

తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో మే నెల‌లో జ‌రుగ‌నున్న విశేష ఉత్స‌వాల వివ‌రాలు ఇలా ఉన్నాయి.
మే 5న శ్రీ రామానుజ జయంతి, భాష్యకార్ల సాత్తుమొర.
మే 5న‌ శ్రీ అనంతాళ్వార్ ఉత్స‌వారంభం.
మే 14న శ్రీ అనంతాళ్వార్ సాత్తుమొర‌.
మే 6న శ్రీ శంక‌రాచార్య జ‌యంతి.
మే 10 నుంచి 12వ తేదీ వ‌ర‌కు శ్రీ ప‌ద్మావ‌తి ప‌రిణ‌యోత్స‌వాలు.
మే 14న శ్రీ నృసింహ జ‌యంతి.
మే 15న శ్రీ త‌రిగొండ వెంగ‌మాంబ జ‌యంతి.
మే 16న శ్రీ అన్నమాచార్య జ‌యంతి.
మే 25న శ్రీ హనుమజ్జయంతి.