Movies

హద్దు చెరిపింది

హద్దు చెరిపింది

 వెన్నెల్లాంటి మోము నుంచి నవ్వుల కాంతుల్ని ప్రశాంతంగా వెదజల్లే పంజాబీ పోరీ మెహరిన్ వస్త్రధారణ విషయంలో దాదాపుగా హద్దులు చెరపదు. ఇప్పటిదాకా సామాజిక మాధ్యమాల్లో ఎంతటి అందాల హంగామా చేసినప్పటికీ వాటికో పరిమితి వుంటున్నది . అటువంటిది తొలిసారిగా సదరు హద్దులు చెరిపేసి ఏకంగా బికినీ ఫోటో లతో అంతర్జాలాన్ని షేక్ చేసింది . మామూలుగానే ఈ బబ్లీ బొమ్మకు ఫాలో యర్లు ఎక్కువగా వుంటుంటారు. ఇంక. ఈ కొత్త రూపం చూసి విస్తుబోయారు. క్షణాల్లో ఫోటో వైరల్ అయిపోయింది.