Movies

భలే భలేగా నచ్చింది 

భలే భలేగా నచ్చింది 

తనకు ప్రస్తుతం ప్రేమించే తీరిక లేదంటున్నది పూజాహెగ్డ్. చేతిలో వున్న చిత్రాలపైనే తన దృష్టి అంతా అంటోంది. ‘రాధేశ్యామ్’లోని ప్రేరణ పాత్ర తనకు ఎప్పటికీ గుర్తుండిపోతుందని చెప్పింది నేనిప్పటిదాకా చేసిన పాత్రల్లో ఇది చాలా ఆసక్తిదాయకమైనది.. లోతైన పాత్ర. ఇందుకోసం చాలా రీసెర్చ్ చేశాను. ఎన్నో పుస్తకాలు చదివాను డ్రెస్సింగ్ స్టయిల్, ఆలోచనా విధానం వంటివన్నీ తెలుసుకుని నాదైన శైలిలో తెరపై చూపించే ప్రయత్నం చేశా ” అని చెప్పింది. స్వంత డబ్బా బాగానే ఉంది కదా.