NRI-NRT

అమెరికాలో మరో 8నగరాలకు బావర్చి శాఖల విస్తరణ

అమెరికాలో మరో 8నగరాలకు బావర్చి శాఖల విస్తరణ

అమెరికాలో ప్రముఖ హోటల్ నిర్వహణ సంస్థ బావర్చి మరో ఎనిమిది నగరాల్లో నూతనంగా బ్రాంచీలను ఏర్పాటు చేస్తున్నారు. వీటన్నింటిని త్వరలోనే ప్రారంభిస్తామని ఆ హోటల్ ప్రధాన నిర్వాహకులు కిషోర్ కంచర్ల తెలిపారు. నూతన శాఖలు ఒమాహ, గ్రీన్స్‌బరో, ఫ్రెడ్రిక్, ఆల్‌బుకర్కీ, మౌంట్ జులియట్, వెస్ట్ ఫ్రిస్కో, ఇండియానాపోలిస్, మాంట్రియల్ (కెనడా)ల్లో ఏర్పాటు చేస్తున్నారు.