DailyDose

రష్యా జైళ్లలో మగ ఖైదీలపై లైంగిక వేధింపులు

రష్యా జైళ్లలో మగ ఖైదీలపై లైంగిక వేధింపులు

రష్యాలోని జైళ్ళల్లో మగ ఖైదీలను శారీరకంగా వేధిస్తున్నారని, హింసిస్తున్నారని మానవ హక్కుల కార్యకర్తలు చెప్పారు. సైబీరియాలోని జైలులో ఉంటున్న డెనిస్ చెప్పిన అనుభవాలు దయనీయంగా ఉన్నాయి. రష్యన్ జైళ్ళలో ఖైదీలను క్రూరంగా హింసిస్తున్నారనే ఆరోపణలు ఎప్పటి నుంచో ఉన్నాయి. జైలులో మగ ఖైదీలను హింసిస్తున్న వీడియోలు కొన్ని బయటకు వచ్చాయి. మగ ఖైదీలను ఇక్కడ రేప్ చేయడం మామూలేనని ఖైదీలు తమ వాంగ్మూలంలో తెలిపారు.