NRI-NRT

ఆస్ట్రేలియా పార్లమెంటులో బతుకమ్మ. కవితకు ఆహ్వానం.

ఆస్ట్రేలియా పార్లమెంటులో బతుకమ్మ. కవితకు ఆహ్వానం.

ఎమ్మెల్సీ కవిత ఈ నెల 25న ఆస్ట్రేలియా పార్లమెంటులో జరగనున్న బతుకమ్మ వేడుకల్లో పాల్గొననున్నారు. ఫెడరేషన్ ఆఫ్ ద ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ ఆక్ట్ (FINACT) అధ్వర్యంలో తొలిసారిగా ఆస్ట్రేలియన్ పార్లమెంటు హౌస్‌లో నిర్వహిస్తున్న ఈ వేడుకల్లో ఆమె పాల్గొనేందుకు FINACT అధ్యక్షురాలు డా.శాంతిరెడ్డి ఆహ్వానించారు.