Business

కొనుగోలుదారులకు షాకిచ్చిన బంగారం

కొనుగోలుదారులకు షాకిచ్చిన బంగారం

బంగారం ధర ఏ ముహూర్తాన పెరగడం ఆరంభించిందో కానీ తగ్గేలా కనిపించడం లేదు. ఆదివారం నుంచి ప్రారంభమైన బంగారం పరుగు సోమవారం కూడా కొనసాగింది.

బంగారం ధర ఏ ముహూర్తాన పెరగడం ఆరంభించిందో కానీ తగ్గేలా కనిపించడం లేదు. ఆదివారం నుంచి ప్రారంభమైన బంగారం పరుగు సోమవారం కూడా కొనసాగింది. ధరలో పెరుగుదల అత్యల్పమే అయినా కూడా రోజువారీగా పెరుగుతోందంటే కాస్తంత కొనుగోలుదారులకు కంగారే కదా. కానీ ఇవాళ బంగారం ధర భారగీ పెరిగింది. ఏకంగా తులం బంగారంపై రూ.990 వరకూ పెరిగింది. నేడు 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములపై ఏకకంగా రూ.900 వరకు పెరిగి ప్రస్తుతం రూ.47,000 పలుకుతోంది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ.990 వరకు పెరిగి ప్రస్తుతం రూ.51,280 ఉంది. ఇక కిలో వెండిపై గరిష్టంగా రూ.1900 వరకు పెరిగింది. దేశంలోని బంగారం, వెండి ధరలపై ఓ లుక్కేద్దాం.

బంగారం ధరలు

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.47,000 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.51,280

విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.47,000 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.51,280

చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.47,700 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,040

కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.47,000 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.51,280

బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.47,050 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.51,330

కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.47,000 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.51,280

ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.47,000 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.51,280

ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.47,150 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.51,440

వెండి ధర

హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.66,300

విజయవాడలో కిలో వెండి ధర రూ.66,300

చెన్నైలో కిలో వెండి ధర రూ.66,300

బెంగళూరులో కిలో వెండి ధర రూ.60,500

కేరళలో కిలో వెండి ధర రూ.66,300

ముంబైలో కిలో వెండి ధర రూ.60,500

ఢిల్లీలో కిలో వెండి ధర రూ.60,500

కోల్‌కతాలో కిలో వెండి ధర రూ.60,500