Movies

TNI నేటి సినిమా.అక్కినేని సావిత్రి నటించిన మా బాబు చిత్రానికి 62 ఏళ్ళు.

TNI నేటి సినిమా.అక్కినేని సావిత్రి నటించిన మా బాబు చిత్రానికి 62 ఏళ్ళు.

మా బాబు 1960, డిసెంబర్ 22న తాతినేని ప్రకాశరావు దర్శకత్వంలో వచ్చిన సినిమా. ఇందులో అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ సినిమా చిరాగ్ కహాఁ రోష్నీ కహాఁ అనే హిందీ సినిమాకు రీమేక్.

మా బాబు
(22.12.1960 సినిమా)

దర్శకత్వం
టి.ప్రకాశరావు
తారాగణం
అక్కినేని నాగేశ్వరరావు – డాక్టర్ ఆనంద్
సావిత్రి – రత్నాదేవి
రేలంగి వెంకట్రామయ్య – లాయర్
కన్నాంబ
గుమ్మడి – డాక్టర్ అశోక్
ఎం.ఎన్.రాజం – మాయ
రమణారెడ్డి
ఎం.సరోజ
అల్లు రామలింగయ్య
చిత్తూరు నాగయ్య
సి.ఎస్.ఆర్.ఆంజనేయులు
మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి
నల్ల రామమూర్తి
చదలవాడ కుటుంబరావు – రాము
హనీ ఇరానీ
రాగిణి
రామకోటి
లైలా (ఈజిప్షియన్ నర్తకి)
నిర్మాణ సంస్థ
ప్రవీణ ఆర్ట్ ఫిల్మ్స్
సాంకేతికవర్గం
నిర్మాత:డి.వి.ఎస్.రాజు
దర్శకత్వం:తాతినేని ప్రకాశరావు
కథ: ధృవ ఛటర్జీ
మాటలు: సముద్రాల జూనియర్
పాటలు: సముద్రాల జూనియర్, కొసరాజు, శ్రీశ్రీ
సంగీతం: తాతినేని చలపతిరావు
కళ: కళాధర్
కూర్పు: ఎన్.ఎం.శంకర్
ఛాయాగ్రహణం: కమల్ ఘోష్