Politics

తమిళనాడు ప్రజలకు సీఎం స్టాలిన్ సంక్రాంతి కానుక

తమిళనాడు ప్రజలకు సీఎం స్టాలిన్ సంక్రాంతి కానుక

చెన్నై: తమిళనాడు ప్రజలకు సీఎం స్టాలిన్ సంక్రాంతి కానుక…

రేషన్ కార్డ్ దారులకు వెయ్యి రూపాయలు, ఒక కేజీ చక్కెర, కేజీ బియ్యం కానుక…

తమిళనాడులోని 2.19 కోట్లమందికి ప్రయోజనం…

మొత్తం ఖర్చు ఒక్కో కార్డుదారునికి రూ.2356