WorldWonders

వనస్థలిపురంలో భారీ దోపిడీ.

వనస్థలిపురంలో భారీ దోపిడీ.

బార్‌ యజమాని నుంచి రూ.2 కోట్లు దోపిడీ
బార్‌ మూసిన తర్వాత కలెక్షన్స్‌తో ఇంటికి వెళ్తున్న మేనేజర్‌ వెంకట్రామిరెడ్డి
వనస్థలిపురం చౌరస్తాలో వెంకట్రామిరెడ్డిని అడ్డగించి దోపిడీ
వెంకట్రామిరెడ్డిపై దాడి చేసి రూ.2 కోట్లు లాక్కెళ్లిన దుండగులు
రెండు బార్లు, వైన్‌ షాపుల కలెక్షన్స్‌ దోచుకున్న దుండగులు
సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీస్‌ కమిషనర్