Politics

అసలు సూత్రధారి అవినాషే…CBI

అసలు సూత్రధారి అవినాషే…CBI

– వివేకానంద రెడ్డి హత్య 2019 మార్చి 14, అర్ధరాత్రి జరిగింది…

– మార్చి 17న వైసీపి తరఫున కడప ఎంపీ టికెట్ అవినాష్ కు కన్ఫాం అయింది..
– మార్చి 21న అవినాష్ రెడ్డి నామినేషన్ వేశారు…

– ఉదయ్ కుమార్, వైఎస్ భాస్కర్ రెడ్డిలను రేపు కస్టడీకి తీసుకొంటాం… వారితో కలిపి అవినాష్ రెడ్డిని విచారించాల్సి ఉంది…

– రేపు ఉదయం 10:30గం లకు అవినాష్ రెడ్డిని విచారిస్తాం…

– బెంగళూరు ఆర్ధిక లావాదేవీలు, వివాదాలు, నిందితులు ఆరోపిస్తున్న వైఎస్ వివేకానంద రెడ్డి అక్రమ సంబంధాలపై కూడా లోతైన విచారణ జరిపాం… వివేకా హత్యకు ఇవేవీ కారణాలు కావు…

తెలంగాణ హైకోర్టులో CBI వాదనలు..

* ఈ నెల 25లోగా CBI ఎప్పుడు పిలిచినా అవినాష్ రెడ్డి విచారణకు హాజరు కావాలి…

అవినాష్ రెడ్డి విచారణను ఆడియో, వీడియో రికార్డింగ్ చేయాలి, ఆ ఫుటేజ్ ను పరిశీలించాక తుది తీర్పు ఉంటుంది… హైకోర్టు ఉత్తర్వులు…

*BIG BREAKING: YS అవినాష్ రెడ్డికి ఊరట

వివేకా హత్య కేసులో YS అవినాష్ రెడ్డికి ఉపశమనం లభించింది. కడప MPకు TS హైకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చింది. ఈనెల 25 వరకు అరెస్టు చేయవద్దని CBIను ఆదేశిస్తూ మద్యంతర ఉత్తర్వులిచ్చింది. దీంతో రేపు ఉదయం గం. 10:30కి ఆయన్ను ప్రశ్నించే అధికారులు.. అరెస్టు చేయలేరు. కాగా కోర్టు తీర్పుకు CBI కట్టుబడి ఉంటుందా? అప్పీల్కు వెళ్తుందా? అనేది చూడాలి.