NRI-NRT

TANA. కోర్టు తీర్పు మా నిజాయితీకి నిదర్శనం..

TANA. కోర్టు తీర్పు మా నిజాయితీకి నిదర్శనం..

తానాలో ఏర్పడిన ఓటింగ్ వివాదానికి సంబంధించి బుధవారం నాడు మేరీ ల్యాండ్ కోర్టు వెలువరించిన తీర్పు తమకు అనుకూలంగా వచ్చిందని మొదటి నుండి తాము అనుసరిస్తున్న విధానాలకు వాదనలకు బలం చేకూర్చే విధంగా ఉన్నదని ప్రస్తుత తానా కోశాధికారి కొల్లా అశోక్ ప్రకటించారు. కోర్టు తీర్పు తానాలో ప్రజాస్వామ్య వాదులకు బలం చేకూర్చే విధంగా ఉందని. తెలిపారు. ప్రస్తుతం ఎన్నికల్లో పోటీ చేస్తున్న తమ వర్గానికి ఈ కోర్టు తీర్పు కొండంత బలాన్ని ఇచ్చిందని వచ్చే ఎన్నికల్లో గోగినేని ప్యానల్ ఘన విజయం ఖాయమని ధీమా వ్యక్తపరిచారు.