వైయస్ వివేక హత్య విషయం సీఎం జగన్ కు ముందే తెలుసని సిబిఐ పేర్కొనడంపై సీఎం తరఫున న్యాయవాదులు తీవ్ర అభ్యంతరం చెప్తున్నారు.
సిబిఐ అప్డేట్ వెనుక కుట్రకోణం ఉందని భావిస్తున్న జగన్ న్యాయవాదులు దీనిపై న్యాయపరమైన చర్యలకు సిద్ధమవుతున్నారు. కాగా వైఎస్ వివేకా మృతి విషయం జగన్ కు ఉదయం 6:15కే ముందే తెలిసినట్లు తేలింది.
వివేక పిఏ కృష్ణారెడ్డి చెప్పక ముందే జగన్ కు విషయం తెలుసని సిబిఐ అనుబంధ కౌంటర్లు పేర్కొంది.
సిబిఐ అనుబంధ అఫిడ్ విట్లో ఏపీ సీఎం వైఎస్ జగన్ పేరు పేర్కొంది…