NRI-NRT

అక్టోబర్ 21-22న అమెరికా తెలుగు సాహితీ సదస్సు

America Telugu Sahithi Sadassu In Milpitas On Oct 21 22

అక్టోబర్‌ 21, 22 తేదీల్లో మిల్పీటస్‌, కాలిఫోర్నియాలో జరగనున్న ప్రతిష్ఠాత్మక అమెరికా తెలుగు సాహితీ సదస్సు ఏర్పాట్ల గురించి వంగూరి ఫౌండేషన్‌ ఆఫ్‌ అమెరికా, సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం ప్రతినిధితులు వివరించారు. ఈ సదస్సులో వక్తల ఎంపిక పూర్తయిందని.. సదస్సు తొలి ప్రకటనకు అమెరికా, కెనడా, భారత్‌ నుంచి అనూహ్యమైన స్పందన వచ్చినట్లు తెలిపారు. ఏర్పాట్లకు సంబంధించిన మూడో ప్రకటనను జారీ చేశారు.