ScienceAndTech

సాంకేతిక లోపంతో ఆగిన టీవీ-డీ1 పరీక్ష

సాంకేతిక లోపంతో ఆగిన టీవీ-డీ1 పరీక్ష

గగన్‌యాన్‌ మిషన్‌లో కీలకమైన తొలిదశ ప్రయోగంTV-D1 చివరి క్షణంలో అకస్మాత్తుగా ఆగిపోయింది. మరో ఐదు సెకన్లలో TV-D1 వ్యోమనౌక నింగిలోకి దూసుకెళ్లాల్సి ఉండగా.. కొద్దిపాటి మంటలు వచ్చిన అనంతరం రాకెట్ నిలిచిపోయింది. సాంకేతికలోపం తలెత్తిందని ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ తెలిపారు. ఇవాళ్టికి హోల్డ్‌లో పెట్టామని.. మళ్లీ ప్రయోగం చేపడతామని వెల్లడించారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z