Videos

‘బఘీరా’ టీజర్‌

‘బఘీరా’ టీజర్‌

కేజీయఫ్‌’, ‘కాంతార’, ‘సలార్‌’ వంటి చిత్రాలను నిర్మించిన హోంబలే ఫిల్మ్స్‌ పతాకంపై తెరకెక్కుతోన్న సరికొత్త చిత్రం ‘బఘీరా’ (Bagheera). శ్రీమురళీ, రుక్మిణీ వసంత్‌ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి ప్రశాంత్‌నీల్‌ (Prasanth Neel) కథ అందించారు. సూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఆదివారం శ్రీమురళీ పుట్టినరోజును పురస్కరించుకుని తాజాగా ఈ సినిమా టీజర్‌ను చిత్రబృందం విడుదల చేసింది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z