Videos

‘డెకాయిట్‌’ టైటిల్‌ టీజర్‌

‘డెకాయిట్‌’ టైటిల్‌ టీజర్‌

అడివి శేష్‌ (Adivi Sesh), శ్రుతిహాసన్‌ (Shruti Haasan) కలిసి నటిస్తున్న పాన్‌ ఇండియా సినిమా ‘డెకాయిట్‌’ (Dacoit). షానీల్‌ డియో ఈ సినిమాతో దర్శకుడిగా తెరకు పరిచయం అవుతున్నారు. షూటింగ్‌ త్వరలో ప్రారంభం కానుంది. తాజాగా ఈ సినిమా టైటిల్‌ను ప్రకటిస్తూ టీజర్‌ను విడుదల చేశారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z