Devotional

భద్రాద్రి రామయ్య దర్శనానికి పోటెత్తిన భక్తులు

భద్రాద్రి రామయ్య దర్శనానికి పోటెత్తిన భక్తులు

వరుస సెలవులు రావడంతో భద్రాచలం రామాలయానికి భక్తులు పోటెత్తారు. అన్ని క్యూలైన్లు భక్తులతో కిక్కిరిసి పోయాయి. ప్రసాద కౌంటర్లలోనూ రద్దీ నెలకొంది. నిత్య కల్యాణానికి దంపతులు భారీగా తరలివచ్చారు. భద్రాద్రి రామయ్యకు ప్రత్యేక పూజలు చేశారు. ప్రధానాలయంలో మూలవిరాట్‌ ముత్తంగి (ముత్యాల వస్త్రాలు ధరించిన) రూపంలో దర్శనమిచ్చారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z