Videos

‘హిట్లర్‌’ టీజర్‌

‘హిట్లర్‌’ టీజర్‌

హీరో విజయ్‌ ఆంటోని (Vijay Antony) నటించిన పాన్‌ ఇండియా సినిమా ‘హిట్లర్‌’ (Hitler). ధన దర్శకత్వం వహించారు. రియా సుమన్‌ కథానాయిక. గౌతమ్‌ మేనన్‌ కీలక పాత్ర పోషించారు. ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా టీజర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z