Videos

‘హనుమాన్‌’ నుంచి శ్రీ రామదూత స్తోత్రం

‘హనుమాన్‌’ నుంచి శ్రీ రామదూత స్తోత్రం

ప్రశాంత్‌ వర్మ (Prasanth Varma) – తేజ సజ్జా (Teja Sajja) కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న చిత్రం ‘హనుమాన్‌’ (Hanuman). వరలక్ష్మి శరత్‌కుమార్‌, వినయ్‌ రాయ్‌, అమృతా అయ్యర్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే చిత్రబృందం ‘శ్రీ రామదూత స్తోత్రం’ విడుదల చేసింది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z