Sadhineni Yamini Bids Farewell To Telugu Desam Party-తెదేపాకు సాధినేని యామిని వీడ్కోలు

తెదేపాకు సాధినేని యామిని వీడ్కోలు

టీడీపీకి ఝలక్ తగిలింది. ఆ పార్టీ మహిళా విభాగం నేత సాధినేని యామిని గుడ్‌బై తెలిపారు. టీడీపీ వాట్సప్ గ్రూప్‌లో తన రాజీనామా లేఖను ఆమె పోస్టు చేశారు.

Read More