సుగంధ సువాసన చికిత్స

సుగంధ సువాసన చికిత్స

పూల సుగంధానికి మది పరవశిస్తుంది. వంటకాల ఘుమఘుమకు ఆకలి రగులుతుంది. అగరు ధూపానికి ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంటుంది. అత్తరు వాసనకు తనువు ఆకర్షితమవుతుంది.

Read More