Sleeves Add More Beauty To Silk Sarees-Telugu Fashion News

స్లీవ్స్‌లోనే ఉంది శారీ అందమంతా

పెళ్లి కూతురు చీర అనగానే మన మదిలో కంచిపట్టు పేరే మెదులుతుంది. కంచి పట్టు అందం రెట్టింపులుగా కనిపించాలంటే ఎంచుకున్న బ్లౌజ్‌ డిజైన్‌ ప్రత్యేకంగా ఉండాలి.

Read More