DailyDose

చరిత్రలో మే 3

Toda In history - netaji starts All India forward Block

????????☘??????????
?1830: ప్రతీ రోజూ ప్రయాణీకులను తీసుకువెళ్ళటానికి, ఆవిరితో నడిచే రైలు సేవలు,మొదటి సారిగా మొదలయ్యాయి.
?1913 : భారత దేశం సినీ చరిత్రలో మొదటి చలన చిత్రం రాజా హరిశ్చంద్ర విడుదల.
?1932 : ప్రసిద్ధ భాషావేత్త, బూదరాజు రాధాకృష్ణ జననం.(మరణం.2006)
?1939 : నేతాజీ సుభాష్ చంద్ర బోస్ ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ స్థాపించాడు.
?1969 : భారత మూడవ రాష్ట్రపతి జాకీర్ హుస్సేన్ మరణం.(జననం.1897)
?1981 – భారత సినిమా నటి నర్గీస్ మరణం.(జననం. 1929)
????????☘??????????