Business

10 గ్రాముల బంగారం ధర రూ.31,950

gold prices in india today latest

మార్కెట్ లో బంగారం, వెండి ధరలు

వివిధ మార్కెట్లలో శుక్రవారం బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.31,950, విశాఖపట్నంలో రూ.32,330, ప్రొద్దుటూరులో రూ.32,600, చెన్నైలో రూ.31,430గా ఉంది.

ఇక 22 క్యారెట్ల ఆభరణాల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.30,450, విశాఖపట్నంలో రూ.29,740, ప్రొద్దుటూరులో రూ.30,230, చెన్నైలో రూ.29,920గా ఉంది.

వెండి కిలో ధర హైదరాబాదులో రూ.36,300, విశాఖపట్నంలో రూ.37,500, ప్రొద్దుటూరులో రూ.37,800, చెన్నైలో రూ.39,500 వద్ద ముగిసింది.