NRI-NRT

2019 తానా ప్రత్యేకం-తిరువూరు స్పెషల్ ఛాయి

2019 తానా ప్రత్యేకం-తిరువూరు స్పెషల్ ఛాయి

కృష్ణ జిల్లా మిత్రులు అందరకి తానా మహాసభలకు స్వాగతం సుస్వాగతం. మిత్రులు అందరికి కృష్ణ ప్రవాసుల సమ్మెళనానికి హృదయపూర్వక ఆహ్వానం. సరదాగా బందరు లడ్డు, పునుగులు, నవరంగ్ సమోసా, బెంజ్ సర్కిల్ బజ్జిలు తింటూ తిరువూరు తేనీరు తాగుతూ మన జిల్లా అభివృద్ధి కోసం మనం చేసిన కార్యక్రమాలు చేయవలసిన పనుల గురుంచి కబుర్లు చెప్పుకుందాము రండి.
Krishna NRIs Meet At TANA 2019 In Washington DC