NRI-NRT

తానా కమిటీలకు ఛైర్మన్ల నియామకం

తానా కమిటీలకు ఛైర్మన్ల నియామకం

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా)లో వివిధ విభాగాలకు చైర్‌ పర్సన్‌లను నియమిస్తూ తానా ఎగ్జిక్యూటివ్‌ కమిటీ నిర్ణయం తీసుకుందని కార్యదర్శి రాజా కసుకుర్తి తెలిపారు. టీమ్‌ స్క్వేర్‌ కమిటీకి చైర్‌ పర్సన్‌గా కిరణ్‌ కొత్తపల్లి, పత్రిక చైర్‌ పర్సన్‌గా సాయి బ్రహ్మానందం గొర్తి, వెబ్‌ కమిటీ చైర్‌ పర్సన్‌గా బిల్హన్‌ ఆలపాటి, కళాశాల చైర్‌ పర్సన్‌గా మాలతి నాగభైరవ, పాఠశాల చైర్‌ పర్సన్‌గా భాను మాగులూరి, మెంబర్‌ షిప్‌ వెరిఫికేషన్‌ కమిటీ సభ్యులుగా సుధీర్‌ చింతమనేని, శ్రీనివాస్‌ వల్లూరిపల్లిని నియమించినట్లు రాజా తెలిపారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z