NRI-NRT

డెట్రాయిట్ ప్రవాసులను అలరించిన మోహినీ భస్మాసుర నృత్యరూపకం

డెట్రాయిట్ ప్రవాసులను అలరించిన మోహినీ భస్మాసుర నృత్యరూపకం-Mohini Bhasmasura Kuchipudi Dance Ballet In Detroit

ప్రముఖ నాట్య కళాకారుడు కె.వి.సత్యనారాయణ ఆధ్వర్యంలో డెట్రాయిట్‌కు చెందిన ప్రవాస చిన్నారులు శనివారం నాడు నోవైలోని శ్రీ వేంకటేశ్వర ఆలయంలో “మోహినీ భస్మాసుర” నృత్యరూపకాన్ని రసభరితంగా ప్రదర్శించారు.తానా, డెట్రాయిట్ తెలుగు సంఘం సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆ చిత్రాలు మీకోసం….

Image may contain: 5 people, including Sunil Pantra and Ratna Prasad Gummadi, people smiling, people standing

Image may contain: 13 people, including Sunil Pantra, Joe Peddiboyina and Kalaratna K V Satyanarayana, people smiling, people standing