WorldWonders

ప్రకాశం జిల్లాలోని వేపచెట్టుకు పాలు

Milk Oozing From Neem Tree In Prakasam District

బేస్తవారిపేట మండలం బసినేపల్లి గ్రామంలో వేప చెట్టుకు కారుతున్న పాలు.

వీర బ్రమేంద్ర స్వామి కాల జ్ఞానమ్ లో చెప్పినట్లు వేప చెట్టూ కు పాలు కారుతున్నాయి.

దీనితో బసినేపల్లి వాసులే కాక చుట్టు ప్రక్క గ్రామ ప్రజలు వింతగా చూస్తున్నారు.

వివరాల్లోకి వెళితే మొన్న గిద్దలూరు నేడు బసినేపల్లి వేప చెట్టుకు పాలు కారుతున్నాయి.

దీనిని చూడటానికి గ్రామస్తులు తిలకించి వీర బ్రహ్మం గారు చెప్పింది వాస్తవాలు జరుగుతున్నాయని అనుకుంటున్నారు.