* పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లి పెరిగాయి. లీటర్ పెట్రోల్‌పై 22 పైసలు, డీజిల్‌పై 14 పైసలు చొప్పున పెరిగాయి. గత 8 రోజులుగా చమురు ధరలు పెరుగుతూ వస్తున్నాయి. ఎనిమిది రోజుల్లో లీటర్ పెట్రోల్‌పై రూ.2.20, డీజిల్‌పై రూ.1.64 పెరిగాయి.
* నేటి డాలరు మారకపు ధర రూ.71.02
* నేటి బంగారం 10 గ్రాముల ధర రూ.39,090
* నేటి వెండి కేజీ ధర రూ. 50070
పై పైకి పెట్రోల్ డీజిల్ ధరలు:వాణిజ్యం-09/24
Related tags :