NRI-NRT

లండన్ పర్యటనలో పోచారం శ్రీనివాసరెడ్డి

Telangana Assembly Speaker Pocharam Srinivasa Reddy In London

అధికారిక పర్యటనలో భాగంగా లండన్ విచ్చేసిన అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి దంపతులకు ఘన స్వాగతం పలికిన ఎన్నారై తెరాస యూకే కార్యవర్గ సభ్యులు వ్యవస్థాపకుడు అనిల్ కూర్మాచలం , ఉపాధ్యక్షుడు నవీన్ రెడ్డి , పోచారం సురేందర్ రెడ్డి , సత్య , రవి రేతినేని , వెంకట నరేందర్ , రాధిక , ఆర్సీ రావు, వెంకట్ పులి తదితరులు