Devotional

ఋషికేశ్‌లో ఘనంగా దసరా వేడుకలు. గంగా హారతి-TNI ప్రత్యేకం

Dasara 2019 In Rishikesh Sivananda Ashram-TNILIVE Telugu Devotional News

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఋషికేశ్‌లో దసరా వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక రాం ఝూలా సమీపంలో ఉన్న శివానంద ఆశ్రమంలో నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించి ఆఖరి రోజున ప్రత్యేక పూజలు జరిపారు. వేలాది మంది భక్తులు దీనికి హాజరయ్యారు. అనంతరం రాం ఝూలా పక్కనే ఉన్న విశ్వనాధ్ ఘాట్‌లో గంగా హారతి కార్యక్రమాన్ని నిర్వహించారు. శివానంద ఆశ్రమ అధ్యక్ష, కార్యదర్శులు స్వామి యొగస్వరూపానంద, స్వామి పద్మనాభనంద, స్వామి హంసానంద తదితరుల ఆధ్వర్యంలో ఈ దసరా వేడుకలు జరిగాయి. ఋషికేశ్‌లోని త్రివేణి ఘాట్, లక్ష్మణ్ ఝూలా తదితర ప్రాంతాల్లో రావణాసురిడిని దగ్ధం చేసే కార్యక్రమం నిర్వహించి బాణాసంచా కాల్చారు. —ఋషికేశ్ నుండి కిలారు ముద్దుకృష్ణ.