WorldWonders

హృతిక్ వీర్యం కోసం మహిళా క్రికెటర్ ట్వీటు

Female Cricketer From Chennai Tamilnadu Tweets For Hrtihik Roshans Sperm

బాలీవుడ్​ హీరో హృతిక్ రోషన్​ను అభిమానించే వాళ్లు ఎంతో మంది ఉన్నారు.

అందులోనూ మహిళా ఫ్యాన్స్​ గురించి చెప్పనక్కర్లేదు.

చాలా మంది అమ్మాయిల నుంచి పెళ్లి ప్రపోజల్స్​ కూడా వచ్చాయి ఈ హీరోకు.

అయితే హృతిక్​తో పిల్లలను కనాలని ఉందంటూ ఓ యువతి ట్వీట్ చేసింది.

ఈ గ్రీక్ గాడ్ వీర్యం కావాలంటూ పోస్ట్ చేసింది.

తమిళనాడుకు చెందిన మహిళా క్రికెటర్ భావన… హృతిక్ నటించిన వార్ సినిమా చూసి అతడిపై తెగ ప్రేమ పెంచేసుకుంది.

తనకు వీపరీతంగా నచ్చేశాడని, ఏకంగా హృతిక్ స్పెర్మ్ కావాలని బహిరంగంగా చెప్పేసింది.

వార్ సినిమా చూస్తున్నంత సేపు కళ్లు తిప్పుకోలేకపోయానని.. హృతిక్ రోషన్‌ను అలాగే చూస్తుండిపోయానని చెబుతోంది భావన.

ఆమెకు కూడా హృతిక్ లక్షణాలు, ఫిజిక్ ఉన్న పిల్లలు పుట్టాలనే కోరికను ట్వీట్ చేసింది. 

ఈమె చేసిన ప్రకటనపై విమర్శలు కూడా వస్తున్నాయి.