Devotional

దుర్గమ్మ సన్నిధిలో ముగిసిన దసరా వేడుకలు

Dasra 2019 Successfully Completed In Vijayawada Durga Temple

ఇంద్రకీలాద్రిపై ముగిసిన దసరా ఉత్సవాలు

యాగశాలలో వేదమంత్రోచరణల మధ్య పూర్ణాహుతితో ఉత్సవాల ముగింపు

పూర్ణాహుతిలో పాల్గొన్న ఈవో సురేష్ బాబు, ఆలయ స్దానాచార్య శివప్రసాద్ శర్మ, ఆలయ అర్చకులు

సాయంత్రం అమ్మవారి తెప్పోత్సవం తో పూర్తి కానున్న ఉత్సవాలు…

హంస వాహనంపై కృష్ణానదిలో జలవిహరం చేయనున్న దుర్గా మల్లేశ్వరస్వామి వార్లు..